Ale Ale Telugu Song Lyrics – Boys

Here are the lyrics of “Ale Ale Telugu Song” in Telugu and English From “MovieName“. features Siddharth and Genelia D’Souza. The movie is directed by the Shankar, Karthik, Chitra Sivaraman are the Singers, Penned by Rathnam and The Music Director for the Film is AR Rahman.

Enjoy the lyrics and feel free to sing along!

  • English
  • Telugu

Ale Ale Song Lyrics

Egiri dumikite ningi tagilenu
Padamulu rendu pakshulayenu
Vella chivara poolu poochenu
Kanubommale digi meesamayenu
Ale ale ale ale ale ale ale ale ale ale
Ale(ఆలే) ale ale ale ale ale
ale ale ale ale ale
He…aananda bashpaallo muniga
Okkokka pantitho navva
Kalakanda mosukuntuu nadicha oka cheemai
Ne neellallo paipaina nadicha oka aakai
Ale ale ale ale ale ale ale ale ale ale
Ale(ఆలే) ale ale ale ale ale
ale ale ale ale ale
Premanu cheppina kshaname adi
Devuni kanna kshaname
Gaalai egirenu manase
Premanu cheppina kshaname adi
Devuni kanna kshaname

Gaalai egirenu manase

Naramulalo merupurikenule
tanuvanta vennelaayenule
Chandrune nuvu taakagane
taarakala ne chediritine
Manasuna molake molichele
adi taruvai talane daatele
Aale aale aale aale aale
aale aale aale aale
Ne chalanam leni kolanuni
oka kappa dookaga enditini
Premanu cheppina kshaname adi
Devuni kanna kshaname
Gaalai egirenu manase
Premanu cheppina kshaname adi
Devuni kanna kshaname
Gaalai egirenu manase
Egiri dumikite
ningi tagilenu
Padamulu rendu
pakshulayenu
Vella chivara
poolu poochenu
Kanubommale digi
meesamayenu
Ale ale ale ale ale ale ale ale ale ale
Ale(ఆలే) ale ale ale ale ale

ale ale ale ale ale

Isakantaa ika chakkerayaa
kadalantaa mari manchineeraa
Teeramantaa nee kaaligurtulaa
alalanni nee chirunavvulaa
Kaagitam naapai egaraga adi
kavitala pustakamaayanule
Aale aale aale aale aale
aale aale aale aale
Harivillu tagulutuu egaraga ee
kaaki koodaa nemaligaa maarenule
Premanu cheppina kshaname adi
Devuni kanna kshaname
Gaalai egirenu manase
Premanu cheppina kshaname adi
Devuni kanna kshaname
Gaalai egirenu manase
aha ha haha

ha aahh
ahhhhahhaaa
ahhha

Ale Ale Song Lyrics in Telugu

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివరా పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే(Ale) ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

హే ఆనంద భాష్పాల్లో మునిగా
ఒక్కొక్క పంటితో నవ్వా
కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై
నే నీళ్ళల్లో పైపైన నడిచా ఒక ఆకై

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే(Ale) ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివరా పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే(Ale) ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

నరములలో మెరుపురికేనులే
తనువంతా వెన్నెలాయెనులే
చందురుని నువు తాకగానే
తారకలా నే చెదిరితినే

మనసున మొలకే మొలిచెలే
అది తరువయి తలనే దాటేలే

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

నే చలనం లేని కొలనుని
ఒక కప్ప దూకగా ఎండితిని

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివరా పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే(Ale) ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ఇసుకంతా ఇక చక్కెరయా
కడలంతా మరి మంచినీరా
తీరమంతా నీ కాలిగుర్తులా
అలలన్నీ నీ చిరునవ్వులా

కాగితం నాపై ఎగరగా
అది కవితల పుస్తకమాయనులే

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

హరివిల్లు తగులుతూ ఎగరగా
ఈ కాకి కూడా నెమలిగా మారెనులే

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే ఓ ఓ ఓ

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ళ చివరా పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను

ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే
ఆలే(Ale) ఆలే ఆలే ఆలే
ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే

Watch the Full Video On YouTube

Song Credits:

Movie NameBoys
Song NameAle Ale Telugu Song
LyricistRathnam
SingersKarthik, Chitra Sivaraman
Music ComposerAR Rahman
CastSiddharth and Genelia D’Souza
DirectorShankar
ProducerAM Ratnam
Music OnStar Music India

It is a Brief about the movie Details:-

Explore the More Song Lyrics:-

Adiga Adiga Song Lyrics from Ninnu Kori. One of the Heart Broken Telugu Song

FAQ:

  1. Who wrote the lyrics for Ale Ale Song ?
    A: The lyrics for Ale Ale Song were written by Rathnam.

2. Who composed the music for Ale Ale Song ?
A: The music for Ale Ale Song was composed by AR Rahman.

3: What album is Ale Ale Song from?
A: Ale Ale Song is from the album Boys.

4. Is there an option to listen to the songs while reading the lyrics?
A: While we primarily focus on providing lyrics, we often include links to official audio or video sources where you can listen to the songs.

5. Can I share the lyrics on social media?
A: Yes, you can share the lyrics on social media platforms. We encourage you to share the joy of music with your friends and family.

6. Can I request the lyrics of a specific song?
A: Yes, you can! If you have a song in mind that you want the lyrics for, feel free to contact us, and we’ll do our best to add it to our collection.

7. Can I find information about the movies and artists here?
A: Absolutely! Along with the song lyrics, we provide detailed information about the movies, including the cast, crew, director, producer, and music composer.

8. What kind of songs can I find on this blog?
A: You can find a diverse range of songs from various movies, including the latest hits and classic favorites. We feature lyrics in multiple languages, including Telugu and English.

9. How often is new content added to the blog?
A: We regularly update our blog with new song lyrics and related content.

10. Who sings Ale Ale Telugu Song Lyrics ?
A: Ale Ale Song is Sung by Karthik, Chitra Sivaraman.

Leave a comment