Here, the lyrics of “Ranavihaara Song” are in Telugu and English, from “Itllu Arjuna“. features Aniesh, Anaswara Rajan. Thaman S, Vishal Dadlani, Saketh Komanduri, Sai Charan, Bharath Raj, Girija Akella are the Singers, penned by Kalyan Chakravarthy, and the Music Director for the Song is Thaman S.
Enjoy the lyrics and feel free to sing along!
- English
- Telugu
Ranavihaara Song Lyrics in English
Buyi buyi buyi buyi buyire!
Buyire!
Ulagamu vanike teere!
Buyire!
Buyi buyi buyi buyi buyire!
Ulagamu vanike teere!
Usurunu kasire hore!
Jaatare!
Buyi buyi buyi buyi buyire!
Urukulu pedite pore!
Ulimonalaku pola maare!
Baadhare!
Gira gira tirugu bhoomi aa parugulu tadabadi bhayamu utti kadale!
Sura sura suruku laapi sura golamu kada kada manuju ulikipadale!
Kata kata gutaka leyu penu cheekati vela vela velugu ekkadanele!
Sara sara marugutunna oka kiranamu rana rangamuna chikkabadale!
Dhana dhana dhana adunu kani vini chese yuddham neggutundaa?
Ghana ghana ghana shabdamula jona nishshabdhamto odutundaa?
Nippula uppena musirese!
Vecchani netthuru kasirese!
Aashalanni aavirayye chote chere daaride!
Raa raa rana vihaaraa!
Raakshasi mandala antu cheraa!
Eraa marana dhaaraa!
Rakkasi rekkalu mukkalera!
Raa raa rana vihaaraa!
Raakshasi mandala antu cheraa!
Eraa marana dhaaraa!
Rakkasi rekkalu mukkalera!
Raa raa rana vihaaraa!
Raakshasi mandala antu cheraa!
Eraa marana dhaaraa!
Rakkasi rekkalu mukkalera!
Raa raa rana vihaaraa!
Raakshasi mandala antu cheraa!
Eraa marana dhaaraa!
Rakkasi rekkalu mukkalera!
Buyi buyi buyi buyi buyire!
Ulagamu vanike teere!
Usurunu kasire hore!
Jaatare!
Buyi buyi buyi buyi buyire!
Urukulu pedite pore!
Ulimonalaku pola maare!
Baadhare!
Kurise
Chinukai kanulanu taaki
Kala kala vaana!
Paluke
Paradaa vesi
Pedavula mounam
Pilupula paina!
Kaalam kanchelanni nene tenchukuntu neeke sontamantu cheranaa?
Nuvve praanamantu gunde cheelchukuntu lokam anchu daakaa cheppanaa?
Dhana dhana dhana adunu kani vini chese yuddham neggutundaa?
Ghana ghana ghana shabdamula jona nishshabdhamto odutundaa?
Nippula uppena musirese!
Vecchani netthuru kasirese!
Aashalanni aavirayye chote chere daaride!
Raa raa rana vihaaraa!
Raakshasi mandala antu cheraa!
Eraa marana dhaaraa!
Rakkasi rekkalu mukkalera!
Raa raa rana vihaaraa!
Raakshasi mandala antu cheraa!
Eraa marana dhaaraa!
Rakkasi rekkalu mukkalera!
Raa raa rana vihaaraa!
Raakshasi mandala antu cheraa!
Eraa marana dhaaraa!
Rakkasi rekkalu mukkalera!
Raa raa rana vihaaraa!
Raakshasi mandala antu cheraa!
Eraa marana dhaaraa!
Rakkasi rekkalu mukkalera!
Buyi buyi buyi buyi buyire!
Ulagamu vanike teere!
Usurunu kasire hore!
Jaatare!
Buyi buyi buyi buyi buyire!
Urukulu pedite pore!
Ulimonalaku pola maare!
Baadhare!
Ranavihaara Song Lyrics in Telugu
బుయి బుయి బుయి బుయి బుయిరే!
బుయిరే!
ఉలగము వణికే తీరే!
బుయిరే!
బుయి బుయి బుయి బుయి బుయిరే!
ఉలగము వణికే తీరే!
ఉసురును కసిరే హోరే!
జాతరే!
బుయి బుయి బుయి బుయి బుయిరే!
ఉరుకులు పెడితే పోరే!
ఉలిమొనలకు పొల మారే!
బాధరే!
గిర గిర తిరుగు భూమి ఆ పరుగులు తడబడి భయము ఉట్టి కడలే!
సుర సుర సురుకు లాపి సుర గోళము కడ కడ మనుజు ఉలికిపడలే!
కట కట గుటక లేయు పెను చీకటి వెల వెల వెలుగు ఎక్కడనేలే!
సర సర మరుగుతున్న ఒక కిరణము రణ రంగమున చిక్కబడలే!
ధన ధన ధన అదును కని విన చేసే యుద్ధం నెగ్గుతుందా?
ఘన ఘన ఘన శబ్దముల జొన నిశ్శబ్దంతో ఓడుతుందా?
నిప్పుల ఉప్పెన ముసిరేసే!
వెచ్చని నెత్తురు కసిరేసే!
ఆశలన్నీ ఆవిరయ్యే చోటే చేరే దారిదే!
రా రా రణ విహారా!
రాక్షసి మండల అంతు చేరా!
ఏరా మరణ ధారా!
రక్కసి రెక్కలు ముక్కలేరా!
రా రా రణ విహారా!
రాక్షసి మండల అంతు చేరా!
ఏరా మరణ ధారా!
రక్కసి రెక్కలు ముక్కలేరా!
రా రా రణ విహారా!
రాక్షసి మండల అంతు చేరా!
ఏరా మరణ ధారా!
రక్కసి రెక్కలు ముక్కలేరా!
రా రా రణ విహారా!
రాక్షసి మండల అంతు చేరా!
ఏరా మరణ ధారా!
రక్కసి రెక్కలు ముక్కలేరా!
బుయి బుయి బుయి బుయి బుయిరే!
ఉలగము వణికే తీరే!
ఉసురును కసిరే హోరే!
జాతరే!
బుయి బుయి బుయి బుయి బుయిరే!
ఉరుకులు పెడితే పోరే!
ఉలిమొనలకు పొల మారే!
బాధరే!
కురిసే
చినుకై కనులను తాకి
కల కల వాన!
పలుకే
పరదా వేసి
పెదవుల మౌనం
పిలుపుల పైనా!
కాలం కంచెలన్నీ నేనే తెంచుకుంటూ నీకే సొంతమంటూ చేరనా?
నువ్వే ప్రాణమంటూ గుండె చీల్చుకుంటూ లోకం అంచు దాకా చెప్పనా?
ధన ధన ధన అదును కని విన చేసే యుద్ధం నెగ్గుతుందా?
ఘన ఘన ఘన శబ్దముల జొన నిశ్శబ్దంతో ఓడుతుందా?
నిప్పుల ఉప్పెన ముసిరేసే!
వెచ్చని నెత్తురు కసిరేసే!
ఆశలన్నీ ఆవిరయ్యే చోటే చేరే దారిదే!
రా రా రణ విహారా!
రాక్షసి మండల అంతు చేరా!
ఏరా మరణ ధారా!
రక్కసి రెక్కలు ముక్కలేరా!
రా రా రణ విహారా!
రాక్షసి మండల అంతు చేరా!
ఏరా మరణ ధారా!
రక్కసి రెక్కలు ముక్కలేరా!
రా రా రణ విహారా!
రాక్షసి మండల అంతు చేరా!
ఏరా మరణ ధారా!
రక్కసి రెక్కలు ముక్కలేరా!
రా రా రణ విహారా!
రాక్షసి మండల అంతు చేరా!
ఏరా మరణ ధారా!
రక్కసి రెక్కలు ముక్కలేరా!
బుయి బుయి బుయి బుయి బుయిరే!
ఉలగము వణికే తీరే!
ఉసురును కసిరే హోరే!
జాతరే!
Watch the Full Video On YouTube
Song Credits:
| Album Name | Itllu Arjuna |
| Song Name | Ranavihaara Song |
| Lyrics | Kalyan Chakravarthy |
| Singers | Thaman S, Vishal Dadlani, Saketh Komanduri, Sai Charan, Bharath Raj, Girija Akella |
| Music Composed | Thaman S |
| Cast | Aniesh, Anaswara Rajan |
| Director | Mahesh Uppala |
| Music On | T-Series Telugu |
Explore the More Song Lyrics:-
FAQ: Ranavihaara Song
1. Who wrote the lyrics of Ranavihaara Song?
A: the lyrics of Ranavihaara Song were written by Kalyan Chakravarthy.
2. What album is Ranavihaara Song from?
A: Ranavihaara Song is from the album Itllu Arjuna.
3. Who composed the music for Ranavihaara Song?
A: The music for Ranavihaara Song was composed by Thaman S.
4. Who sings Ranavihaara Song?
A: Ranavihaara Song is Sung by Thaman S, Vishal Dadlani, Saketh Komanduri, Sai Charan, Bharath Raj, Girija Akella.
5. When was the Ranavihaara Song Released?
A: The Song is Released on Nov 10 2026.









