Here are the “Godari Gattu Song” lyrics in Telugu and English From “Sankranthiki Vasthunam“. features Venkatesh Daggubati, Aishwarya Rajesh. The Anil Ravipudi directs the movie. Ramana Gogula, Madhupriya are the Singers, Penned by Bhaskara Bhatla Ravi Kumar, and The Music Director for the Song is Bheems Ceciroleo.
హేయ్.. గోదారి గట్టు మీద రామచిలకవే ఓ..ఓ…. గోరింటాకేట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామచిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క అడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామచిలకనే హ.. గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే
హేయ్ విస్తార మందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
కొత్త కోకేమో కన్నె కొట్టింది తెల్లరేలోగా తొందర పడమని చెవిలో చెపిందే ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైన ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటల్తోటి కాలషెపం మానేయ్ మంటుందే
అబ్బాబ్బ కబాడీ కబాడీ అంటూ కూతకు వచైనా ఏవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
హేయ్ ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామచిలకనే (హుమ్ హుమ్ లలలా) హ.. నీ జంట కట్టుకున్న సందమామనే (హుమ్ హుమ్ లలలా)
The film boasts a stellar cast, headlined by Venkatesh Daggubati, alongside Meenakshi Chaudhary, Aishwarya Rajesh, Upendra Limaye, Sai Kumar, Naresh, VT Ganesh, Prithviraj, Srinivas Avasarala, Muralidhar Goud, Pammi Sai, Sai Srinivas, Anand Raj, Mahesh Balaraj, Pradeep Kabra, and Chitti, among others, ensuring a dynamic and engaging ensemble performance.
Written and directed by Anil Ravipudi, the movie is presented by Dil Raju under the esteemed banner of Sri Venkateswara Creations, with Shirish producing the project. The music, composed by Bheems Ceciroleo, promises a vibrant and energetic soundtrack, complemented by choreography from Bhanu Master.
The film’s visual aesthetics are brought to life by Sameer Reddy as the Director of Photography and A S Prakash’s production design. Editing by Tammiraju ensures a seamless narrative flow, while co-writers S Krishna and G Adhinarayana contribute to the film’s engaging storyline. With Narendra Logisa handling VFX and Real Satish orchestrating stunts, the movie guarantees a visually spectacular experience. The film’s promotional efforts are spearheaded by PROs Vamsi-Shekar and the marketing agency Haashtag Media.
9 thoughts on “Godari Gattu Song Lyrics – Sankranthiki Vasthunam”