Here, the lyrics of “Payaname Song” are in Telugu and English, from “Seetha Payanam“. features Niranjan, Aishwarya Arjun, Niranjan, Arjun. Anup Rubens , Satya Prakash are the Singers, penned by Kasarla Shyam, and the Music Director for the Song is Anup Rubens.
He Yaa.. Payaname Saage Ee Payaname Chere Ye Gamyame Payaname Payaname He Yaa.. Payaname Baagundhee Payaname Taake Ye Thirame Payaname Payaname
Ye Nimisham Lo Yemavuthundho Ye Majili Entha Seupu Nesthamavuthundho Yevarevaro Cheri Parichayame Maari Doorale Kalipeti Daaraalai Daggarake Vachi Yegire Rekkalane Icchi Kotha Lokam Chupinchi Gnapakamaithaaru Nacchi
He Yaa.. Payaname Saage Ee Payaname Chere Ye Gamyame Payaname Payaname He Yaa.. Payaname Baagundhee Payaname Taake Ye Thirame Payaname Payaname
Malli Malli Nee Chirunavve Yedapaine Vaali Seethaakokalavuthunte Attu Viche Gali Itu Vaipe Thulli Pedavula Pai O Paatai Murisindhe Undaka O Chota Emi Thochaka O Chota Kaalam Kadaladu Ee Poota Artham Kaadhe Ee Aata
He Yaa.. Payaname Saage Ee Payaname Chere Ye Gamyame Payaname Payaname He Yaa.. Payaname Baagundhee Payaname Taake Ye Thirame Payaname Payaname
Assalu Cinema Song Lyrics in Telugu
ఎన్నో ఎన్నెన్నో మలుపులు ఎన్నో ఎన్నెన్నో మార్పులు ఎన్నో ఎన్నెన్నో పిలుపులు ఎన్నో ఎన్నెన్నో తలపులు నవ్వులు ఓ చోట రాలే పువ్వులు ఓ చోట జారే మనసే ఓ చోట గుండె తడిచెనోచోట
ఎప్పుడు వస్తామో మళ్లీ ఎన్నడు చూస్తామో రెప్పల మాటున దాస్తామో అక్కడే విడిచి వెళ్తామో
భారత్ల్య్రిక్స్.కోమ్
హే యా పయనమే సాగె ఈ పయనమే చేరే ఏ గమ్యమే పయనమే పయనమే హే యా పయనమే బాగుందీ పయనమే తాకే ఏ తీరమే పయనమే పయనమే
ఏ నిమిషం లో ఏమవుతుందో ఏ మజిలి ఎంత సేపు నేస్తమవుతుందో ఎవరెవరో చేరి పరిచయమే మారి
దూరాలే కలిపేటి దారాలై దగ్గరకి వచ్చి ఎగిరే రెక్కలనే ఇచ్చి కొత్త లోకం చూపించి జ్ఞాపకమైతారు నచ్చి
హే యా పయనమే సాగె ఈ పయనమే చేరే ఏ గమ్యమే పయనమే పయనమే హే యా పయనమే బాగుందీ పయనమే తాకే ఏ తీరమే పయనమే పయనమే
మళ్లీ మళ్లీ నీ చిరునవ్వే ఎదపైనే వాలి సీతాకోకలవుతుంటే అటు వీచే గాలి ఇటు వైపే తుల్లి
పెదవుల పై ఓ పాటై మురిసిందే ఉండక ఓ చోట ఏమి తోచక ఓ చోట కాలం కదలదు ఈ పూట అర్థం కాదే ఈ ఆట
హే యా పయనమే సాగె ఈ పయనమే చేరే ఏ గమ్యమే పయనమే పయనమే హే యా పయనమే బాగుందీ పయనమే తాకే ఏ తీరమే పయనమే పయనమే