Salam Anali Song Lyrics – WAR 2 | NTR, Hrithik

Here “Salam Anali Song” lyrics are in Telugu and English From “War 2“. features Hrithik Roshan, NTR, Kiara Advani. Nakash Aziz, Yazin Nizar are the Singers, Penned by Krishna Kanth, and The Music Director for the Song is Pritam.

Enjoy the lyrics and feel free to sing along!

  • English
  • Telugu

Salam Anali Song Lyrics in English

Duniya salaame salaame salaam salaam
Duniya salaame salaame salaam salaam

Ha.. trippen
Ha.. trippen
Ha.. trippen enjoy..

Gundeninda ishtam undi
Goppaga choose gunam undi
Gundeninda ishtam undi
Goppaga choose gunam undi

Chukkala aakasham kinde
Pandage full tayarunde
O.. chukkala aakasham kinde
Pandage full tayarunde

Eganu panjaraale illa
Aagaamiki insha allah
Netiki lede jeeni
Cheyana adigindalla o..

Reyi pagalu edaina gani
Manamunte kaada deewali
Duniya salaame salaame salaam anali
Duniya salaame salaame salaam anali

Race aala high rise avvali
Dooki aadira kavvali
Salaame salaame salaam anali…

Ha.. trippen
Ha.. trippen
Ha.. trippen enjoy..

Ha.. trippen
Ha.. trippen
Ha.. trippen enjoy..

Enaadoo emaina sare
Nammatijam mana idi ninnu mosame chesedaa
O.. paina vunna taraalanni
Nela meeda pakka jaaranevvunata maa fightinge

Pantham manade andamante
Adirenu jodi duniya dande
Aadoste kaakaaru cheyamle aapanu lerante

Nedu mehaboobalaapa, le time nadustunde
Raatri nee rangu rangu seesalaga yaalante
Maravakura o maata era
Kshanamaina undoddu khaali
Duniya salaame salaame salaam anali
Duniya salaame salaame salaam anali

Rendu dehaale kaani
Oopire okatele maadi
Salaame salaame salaam anali..

Ha.. trippen
Ha.. trippen
Ha.. trippen enjoy..

Mathilona ee okka raatri
Nee lokam maravaali
Duniya salaam anali
Duniya salaam anali

O.. saati leni mana aata choosi janamanta muravaali
Duniya salaam anali
Duniya salaam anali
O.. nuvvu naato undaga ayipodaa roju roju holi
O holi o holi o holi aa..

Repu deshanne rakshiddaam
Mundu mana adire chindeddaam
Salaame salaame salaam anali…

Salam Anali Song Lyrics in Telugu

దునియా సలామే సలామే సలాం సలాం
దునియా సలామే సలామే సలాం సలాం

హ.. ట్రిపెన్
హ.. ట్రిపెన్
హ.. ట్రిపెన్ ఎంజాయ్ ..

గుండెనిండా ఇష్టం ఉంది
గొప్పగా చూసే గుణముంది
గుండెనిండా ఇష్టం ఉంది
గొప్పగా చూసే గుణముంది

చుక్కల ఆకాశం కిందే
పండగే ఫుల్ తయారుందే
ఓ.. చుక్కల ఆకాశం కిందే
పండగే ఫుల్ తయారుందే

ఎగను పంజరాలే ఇల్లా
ఆగామిక ఇన్షా అల్లా
నేటికిక లేదే జీని
చేయనా అడిగిందల్లా ఓ..

రేయి పగలు ఏదైనా గాని
మనముంటే కాదా దీవాలి
దునియా సలామే సలామే సలాం అనాలి
దునియా సలామే సలామే సలాం అనాలి

రేస్ ఆలా హై రైజ్ అవ్వాలి
దూకి ఆడైరా కవ్వాలి..
సలామే సలామే సలాం అనాలి…
హ.. ట్రిపెన్
హ.. ట్రిపెన్
హ.. ట్రిపెన్ ఎంజాయ్ ..

హ.. ట్రిపెన్
హ.. ట్రిపెన్
హ.. ట్రిపెన్ ఎంజాయ్ ..

ఏనాడూ ఏమైనా సరే
నమ్మతిజం మన ఇది నిన్ను మోసమే చేసేదా
ఓ .. పైన వున్నా తరాలన్నీ
నేల మీద పక్క జారనీవ్వునట మా ఫైటింగే

పంతం మనదే అందమంతే
అదిరెను జోడి దునియా దందే
ఆడొస్తే కాకారు చేయంలే ఆపనులేరంతే

నేడు మెహబూబాలాప, లే టైము నడుస్తుందే
రాత్రి నీ రంగు రంగు సీసాలగా యాలంతే
మరవకురా ఓ మాట ఎరా
క్షణమైనా ఉండొద్దు ఖాళీ
దునియా సలామే సలామే సలాం అనాలి
దునియా సలామే సలామే సలాం అనాలి

రెండుదే దేహాలే కానీ
ఊపిరే ఒకటేలే మాది
సలామే సలామే సలాం అనాలి..

హ.. ట్రిపెన్
హ.. ట్రిపెన్
హ.. ట్రిపెన్ ఎంజాయ్ ..

మత్తిలోన ఈ ఒక్క రాత్రి
నీ లోకం మరవాలి
దునియా సలాం అనాలి
దునియా సలాం అనాలి

ఓ.. సాటి లేని మన ఆట చూసి జనమంతా మురవాలి
దునియా సలాం అనాలి
దునియా సలాం అనాలి
ఓ.. నువ్వు నాతో ఉండగా అయిపోదా రోజు రోజు హోలీ
ఓ హోలీ ఓ హోలీ ఓ హోలీ ఆ..

రేపు దేశాన్నే రక్షిద్దాం
ముందు మన అదిరే చిందేద్దాం
సలామే సలామే సలాం అనాలి…

Watch the Full Video On YouTube

Song Credits:

Album NameWar 2
Song NameSalam Anali Song
LyricsKrishna Kanth
SingersNakash Aziz, Yazin Nizar
Music ComposedPritam
CastHrithik Roshan, NTR, Kiara Advani
DirectorAyan Mukerji
Music OnYRF Telugu

Explore the More Song Lyrics:-

FAQ: Salam Anali Song

1. Who wrote the lyrics of Salam Anali Song?
A: the lyrics of Salam Anali Song were written by Krishna Kanth.

2. What album is Oopiri Ooyalaga Song from?
A: Oopiri Ooyalaga Song is from the album War 2.

3. Who composed the music for Oopiri Ooyalaga Song?
A: The music for Oopiri Ooyalaga Song was composed by Pritam.

4. Who sings Salam Anali Song?
A: Salam Anali Song is Sung by Nakash Aziz, Yazin Nizar.

5. When was the Salam Anali Song Released?
A: The Song is Released on Aug 7 2025.