Chilaka O Rama Chilaka Lyrics

Here are the song lyrics of Telugu and English  Chilaka O Rama Chilaka in Deepthi Sunina YouTube Channel Starring Deepthi Sunina, Ankith Koyya, and Vinay Shanmukh.

Chilaka O Rama Chilaka Lyrics

Kanneeti Sandhramlona

Kantipaape Jaaripodhaa

Kaasepu Ninnu Choodakunte

Yeve Yevevari Ninnati Kalalu

Levu Levule

Naa Chinni Gundellona

Endamaavi Cheripodhaa

Nee Navve Enti Idhi

Inthati Baruvu Moyalenule

Vasthunna Vasthunna

Neekosam Vasthunaa

Sudigaali Vegamtho

Neevaipe Vasthunnaa

Ye Daari Moosthunaa

Ye Dhaadi Chesthunaa

Praanaale Teesthunnaa

Ninnodhulukonu Haami Isthunnaa

Chilaka O Rama Chilakaa

Cherigedhi Kaadhe Edhapai Nee Muddhu Maraka

Chilaka O Ramachilakaa

Aaredhi Kaadhe Ragile Ee Prema Thunakaa

Naa Aashalake Aayuvimmani

Na Oohalake Oopirimmani

Naa Cheekatike Velugu Immani Evarinadagadam

Nee Kantapade Veelu Ledhani

Nee Venta Vache Daari Ledhani

Naa Jeevithame Jaaruthondhani Ela Telupadam

Okka Poota Undalekapoyaa Nuvvu Leka

Vadhellu Yettaa Gadapaalikaa

Kannakalale Kattu Kadhalaaga Maarchinaadhi

Kaalaanike Dhaya Ledhugaa

Le Le Raja Song Lyrics - Varun Tej's Matka
Le Le Raja Song Lyrics – Varun Tej’s Matka

Chilaka O Rama Chilakaa

Cherigedhi Kaadhe Edhapai Nee Muddhu Maraka

Chilaka O Ramachilakaa

Aaredhi Kaadhe Ragile Ee Prema Thunakaa

Aa Vennelane Adigi Choosaa

Ee Vekuvane Adigi Choosaa

Nee Jaadane Choosi Chebuthaayemo Ani

Ee Gaalitho Kaburu Pampaa

Meghaalatho Kaburu Pampaa

Naa Vedhane Neeku Vivarainchaali Ani

Ee Kaalampaina Katthi Dhuyyaalanundi

Ninnu Inkaa Daachipettinandhuku

Naa Dehampaina Matti Poyyaalanundi

Naaku Neetho Raasipettanadhuku

Chilaka O Ramachilaka Aa Aa

Oo Oo Ramachailakaa Aa Aa

Kanneeti Sandhramlona

Kantipaape Jaaripodhaa

Kaasepu Ninnu Choodakunte

Yeve Yevevari Ninnati Kalalu

Levu Levule

Naa Chinni Gundellona

Endamaavi Cheripodhaa

Nee Navve Enti Idhi

Inthati Baruvu Moyalenule

Velthunna Velthunna Dhooramga Velthunna

Vellaalani Lekunna Bhaaramga Velthunna

Nuvventha Rammanna Raalenu Antunna

Nenantu Emaina Nuvvu Kshemangunte

Chaalanukuntunnaa

Chilaka O Ramachilakaa Aa

Naa Manase Neeku Epudo Ichaanu Ganakaa

Hammayya Song Lyrics - Sundarakanda
Hammayya Song Lyrics – Sundarakanda

Chilaka O Ramachilakaa

Jatha Raavoddhante Alupe Ontari Nadakaa

 Lyrics in Telugu

అతడు: కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా

కాసేపు నిన్ను చూడకుంటే

ఆమె: ఏవె ఏవెవరి నిన్నటి కలలు, లేవు లేవులే

అతడు: నా చిన్ని గుండెల్లోనా

ఎండమావి చేరిపోదా

నీ నవ్వే నాకు దూరమైతే

ఆమె: ఏంటి ఏంటి ఇది

ఇంతటి బరువు మోయలేనులే

అతడు: వస్తున్నా వస్తున్నా… నీకోసం వస్తున్నా

సుడిగాలి వేగంతో… నీ వైపే వస్తున్నా

ఏ దారి మూస్తున్నా… ఏ దాడి చేస్తున్నా

ప్రాణాలే తీస్తున్నా… నిన్నొదులుకోను హామీ ఇస్తున్నా

అతడు: చిలకా ఓ రామచిలకా

చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరకా

చిలకా ఓ రామచిలకా

ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునకా

ఆమె: నా ఆశలకే ఆయువిమ్మని

నా ఊహలకే ఊపిరిమ్మని

నా చీకటికే వెలుగు ఇమ్మని ఎవరినడగడం

అతడు: నీ కంటపడె వీలు లేదని

నీ వెంట వచ్చే దారి లేదని

నా జీవితమె జారుతోందని ఎలా తెలుపడం

ఆమె: ఒక్క పూట ఉండలేకపోయా నువ్వు లేక

వందేళ్ళెట్టా గడపాలిక

అతడు: కన్న కలలే కట్టుకధలాగా మార్చినాది

కాలానికే దయ లేదుగా

అతడు: చిలకా ఓ రామచిలకా

చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరకా

చిలకా ఓ రామచిలకా

ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునకా

gunguru Gunguru Song Lyrics - Viswa
Gunguru Gunguru Song Lyrics – Viswam

ఆమె: ఆ వెన్నెలనే అడిగి చూసా

ఈ వేకువనే అడిగి చూసా

నీ జాడనే చూసి చెబుతాయేమో అనీ

అతడు: ఈ గాలితో కబురు పంపా

మేఘాలతో కబురు పంపా

నా వేదనే నీకు వివరించాలి అనీ

అతడు: ఈ కాలంపైన కత్తి దుయ్యాలనుంది

నిన్ను ఇంకా దాచిపెట్టినందుకు

నా దేహంపైన మట్టి పొయ్యాలనుంది

నాకు నీతో రాసి పెట్టనందుకూ…

అతడు: చిలకా ఓ రామచిలకా ఆఆ ఆ

ఓ ఓ రామచిలుకా ఆ ఆ ఆ

అతడు: కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా

కాసేపు నిన్ను చూడకుంటే

ఆమె: ఏవె ఏవెవరి నిన్నటి కలలు, లేవు లేవులే

అతడు: నా చిన్ని గుండెల్లోనా

ఎండమావి చేరిపోదా

నీ నవ్వే నాకు దూరమైతే

ఆమె: ఏంటి ఏంటి ఇది

ఇంతటి బరువు మోయలేనులే

అతడు: వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా

వెళ్ళాలని లేకున్నా భారంగా వెళ్తున్నా

నువ్వెంతా రమ్మన్నా రాలేను అంటున్నా

నేనంటూ ఏమైనా నువ్వు

క్షేమంగుంటె చాలనుకుంటున్నా

అతడు: చిలకా ఓ రామచిలకా ఆ

నా మనసే నీకు ఎపుడో ఇచ్చాను గనకా

చిలకా ఓ రామచిలకా

జత రావొద్దంటే అలుపే ఒంటరి నడకా

Search more songs like this one

Watch the full Video On Youtube

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *