ye maya undo Song Lyrics

Here are the song lyrics in Telugu and English of Ye Maya Undo song from the Bunny Vox YouTube Channel starring Bunny Vox and Varun Babu.

Male: Kanti Reppe Veyyakunda Konte Choope Guchave
Kalla Ninda Rangu Rangu Kalalu Repave
Chappudaina Cheyyakunda Gundeloki Vachave
Gundelona Chappudantha Nuvvaipoyave
Female: Neelo Neelo Nenemo Nidarinchadam
Naalonaalo Nuvve Melukovadam

Male: Enthala Baagunnadho Manalona Ee Sambaram
Premalo Padanollaki Teliyadukey…

Ye Maya Undo Ye Maikam Undo
Ee Premalona Inkem Dagindo

Female: Yale Yale Yale Yalalla Yale
Yale Yale Yale Yalalle Lele

Male: Pichekkuthundo Mathekkuthundo
Ee Premalo Yee Gammathu Undo

Female: Yale Yale Yale Yalalla Yale
Yale Yale Yale Yalalle Lele

Male: Nevvante Entho Ishtam Ishtam
Enthante Teluputa Kashtam
Nuvvu Leni Okko Nimsham
Aipoda Okko Narakam

Female: Gundelo Nee Prema Ni Kallalo chusanule
Anduke Nee Chethilo Odigipoyale

Male: Nuvvu ila O Naava La Darine Choopavule
Eppudu Nee Needalo Saagipothale

Lokam Lo Evvari Peru.. Guruthaina Rane Radhu
Nee Pere Maruvalanna Aa Vishayam Guruthe Radhu

Le Le Raja Song Lyrics - Varun Tej's Matka
Le Le Raja Song Lyrics – Varun Tej’s Matka

Female: Inthala Preminchithe Manasulo Chotu Unchithe
Janmalo Nee Cheyyini Vidichi Ponanta

Male: Nuvvu ila Edu Adugule Kalisi Vesthanante
Praname Nee Thoduga Pamputha Venta

Ye Maya Undo Ye Maikam Undo
Ee Premalona Inkem Dagindo

Female: Yale Yale Yale Yalalla Yale
Yale Yale Yale Yalalle Lele

Male: Pichekkuthundo Mathekkuthundo
Ee Premalo Yee Gammathu Undo

Female: Yale Yale Yale Yalalla Yale
Yale Yale Yale Yalalle Lele

Nuvvante Entho Ishtam
Enthante Teluputa Kashtam
Nuvvu Leni Okko Nimisham
Aipoda Okko Narakam

Gundelo Nee Prema Ni Kallalo Chusanu Le
Anduke Nee Chethilo Odigipoyale
Nuvvu ila o Naava La Darine Choopavule
Eppudu Nee Needalo Saagipothale

Ye Maya Undo Song Lyrics in Telugu

Male: కంటి రెప్పే వెయ్యకుండా కొంటె చూపే గుచ్చావే
కల్ల నిండా రంగు రంగు కలలు రేపావే
చప్పుడైనా చెయ్యకుండా గుండెలోకి వచ్చావే
గుండెలోన చప్పుడంత నువ్వైపోయావే

Female: నీలో నీలో నేనేమో నిదరించడం
నాలోనాలో నువ్వే మేలుకోవడం

Male: ఎంత బాగున్నాదో మనలోన ఈ సంబరం
ప్రేమలో పదనోళ్లకి తెలియదుకే…

Hammayya Song Lyrics - Sundarakanda
Hammayya Song Lyrics – Sundarakanda

యే మాయ ఉందో యే మైకం ఉందో
ఈ ప్రేమలోన ఇంకేం దాగిందో

Female: యేల్ యేల్ యేల్ యాలల్ల యేల్
యేల్ యేలే యాలే యాలల్లే లేలే

Male: పిచెక్కుతుందో మత్తెక్కుతుందో
ఈ ప్రేమలో యీ గమ్మత్తు ఉండో

Female: యేల్ యేల్ యేల్ యాలల్ల యేల్
యేల్ యేలే యాలే యాలల్లే లేలే

Male: నెవ్వంటే ఎంత ఇష్టం
ఎంతంటే తెలుపుతా కష్టం
నువ్వు లేని ఒక్క నిమిషం
అయిపోదా ఒక్కో నరకం

Female: గుండెలో నీ ప్రేమ నీ కళ్ళలో చూసానులే
అందుకే నీ చేతిలో ఒడిగిపోయాలే

Male: నువ్వు ఇలా ఓ నావా ల దారినే చూపావులే
ఎప్పుడు నీ నీడలో సాగిపోతాలె

లోకంలో ఎవ్వరి పేరు.. గురుతైనా రానే రాదు
నీ పేరు మరువాలన్న ఆ విషయం గురుతే రాదు

Female: ఇంతలా ప్రేమించితే మనసులో చోటు ఉంచితే
జన్మలో నీ చెయ్యి విడిచి పోనంట

Male: నువ్వు ఇలా ఏడు అడుగులే కలిసి వేస్తానంటే
ప్రాణమే నీ తొడుగ పంపుత వెంట

యే మాయ ఉందో యే మైకం ఉందో
ఈ ప్రేమలోన ఇంకేం దాగిందో

gunguru Gunguru Song Lyrics - Viswa
Gunguru Gunguru Song Lyrics – Viswam

Female: యేల్ యేల్ యేల్ యాలల్ల యేల్
యేల్ యేలే యాలే యాలల్లే లేలే

Male: పిచెక్కుతుందో మత్తెక్కుతుందో
ఈ ప్రేమలో యీ గమ్మత్తు ఉండో

Female: యేల్ యేల్ యేల్ యాలల్ల యేల్
యేల్ యేలే యాలే యాలల్లే లేలే

నువ్వంటే ఎంతో ఇష్టం
ఎంతంటే తెలుపుతా కష్టం
నువ్వు లేని ఒక్క నిమిషం
అయిపోదా ఒక్కో నరకం

గుండెలో నీ ప్రేమ నీ కళ్ళలో చూసాను లే
అందుకే నీ చేతిలో ఒడిగిపోయాలే
నువ్వు ఇలా ఓ నావా ల దారినే చూపావులే
ఎప్పుడు నీ నీడలో సాగిపోతాలె

Search more songs like this one

For the full Video You watch on YouTube also

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *